తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కియారా అద్వాణీ..
2025లో తను ఊహించనవి చాలానే జరిగాయని, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని అంటూ జ్ఞాపకాల ఫొటోలని పంచుకుంది.
ఈ ఏడాది కియారా తల్లిగా ప్రమోషన్ పొందింది. బిడ్డకు జన్మనిచ్చింది.


