థియేటర్‌లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు | Here's The List Of 15 New Movies And Web Series Releasing In OTT On March 3rd Week 2025 | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: థియేటర్‌లో 9 సినిమాలు.. ఓటీటీలో 15 చిత్రాలు/సిరీస్‌లు

Mar 17 2025 10:41 AM | Updated on Mar 17 2025 11:26 AM

OTT: Upcoming Movies, Web Series Release from 17th March 23rd 2025

థియేటర్లలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. గతవారం కోర్ట్‌, దిల్‌రూబా సినిమాలు రిలీజవ్వగా ఈవారం మరికొన్ని చిన్న సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అటు ఓటీటీలోనూ హిట్‌ చిత్రాలు, సిరీస్‌లు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం (మార్చి 17 నుంచి 23 వరకు) అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీ (OTT)లో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..

థియేటర్‌లో రిలీజయ్యే సినిమల జాబితా..
🎥 షణ్ముఖ - మార్చి 21
🎥 పెళ్లి కాని ప్రసాద్‌ - మార్చి 21
🎥 కిస్‌ కిస్‌ కిస్సిక్‌ - మార్చి 21
🎥 టుక్‌ టుక్‌ - మార్చి 21
🎥 అనగనగా ఆస్ట్రేలియాలో - మార్చి 21
🎥 ఆర్టిస్ట్‌ - మార్చి 21
🎥 ది సస్పెక్ట్‌ - మార్చి 21

ఇవే కాకుండా రెండు సూపర్‌ హిట్‌ సినిమాలు రీరిలీజ్‌ అవుతున్నాయి. మార్చి 21న ప్రభాస్‌ 'సలార్‌: సీజ్‌ ఫైర్‌', నాని, విజయ దేవరకొండల 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాలు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి.

ఓటీటీ విషయానికి వస్తే..

నెట్‌ఫ్లిక్స్‌
విమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - మార్చి 19
ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ - మార్చి 20
బెట్‌ యువర్‌ లైఫ్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 20
ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 20
ది రెసిడెన్స్‌ (వెబ్‌ సిరీస్‌)- మార్చి 20
లిటిల్‌ సైబీరియా - మార్చి 21
రివిలేషన్స్‌ - మార్చి 21

జియో హాట్‌స్టార్‌
అనోరా (ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ) - మార్చి 17
గుడ్‌ అమెరికన్‌ ఫ్యామిలీ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 19
కన్నెడ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 21
విక్‌డ్‌ - మార్చి 22

ఆహా
బ్రహ్మా ఆనందం - మార్చి 20

అమెజాన్‌ ప్రైమ్‌
డూప్లిసిటీ - మార్చి 20
స్కై ఫోర్స్‌ - మార్చి 21

అమెజాన్‌ ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌
లూట్‌ కాంట్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 20

చదవండి: అనారోగ్యంతో నటి 'బిందు' మృతి.. చివరిరోజుల్లో..

Advertisement
 
Advertisement
Advertisement