ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే? | Ott Movies Telugu Release On April 3rd Week 2025 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: థియేటర్లలోకి 2.. ఓటీటీల్లోకి 12 మూవీస్

Apr 14 2025 12:27 PM | Updated on Apr 14 2025 1:12 PM

Ott Movies Telugu Release On April 3rd Week 2025

మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి తమన్నా 'ఓదెల 2', కల్యాణ్ రామ్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. హిందీలో అక్షయ్ కుమార్ 'కేసరి 2' విడుదల కానుంది. ఓటీటీలో మాత్రం 12 మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ) 

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలేం లేవు. కానీ కొన్ని తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలేంటంటే?

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ (ఏప్రిల్ 14-20 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • కౌఫ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 18

  • విష్ణుప్రియ (కన్నడ సినిమా) - ఏప్రిల్ 18

హాట్ స్టార్

  • ద లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 14

  • ద స్టోలెన్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 16

  • లా అండ్ ఆర్డర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 18

  • ద వే ఐ సీ ఇట్ (ఇంగ్లీష్ మూవీ) - ఏ‍ప్రిల్ 18

నెట్ ఫ‍్లిక్స్

  • ది గ్లాస్‌ డోమ్‌ (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్‌ 15

  • ఐ హోస్టేజి (ఇంగ్లీష్ మూవీ)- ఏప్రిల్‌ 18

ఆహా

  • మనమే  (తెలుగు సినిమా) - ఏప్రిల్ 14

జీ5

  • దావీద్ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 18

  • లాగౌట్ (హిందీ సినిమా) - ఏ‍ప్రిల్ 18

టెన్ కోటా

  • జెంటెల్ ఉమెన్ (తమిళ మూవీ) - ఏప్రిల్ 14

(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?) 

Advertisement
 
Advertisement
Advertisement