
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన 'జాక్' టాక్ బాగోలేదు. మరోవైపు యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' టాక్ ఏంటో తెలియాల్సి ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 21 సినిమాలు-సిరీస్ లు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో క్రేజీ మూవీస్ ఉండటం విశేషం.
(ఇదీ చదవండి: కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్)
ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే కోర్ట్, ఛావా, పేరసు, ప్రావిన్ కుడు షప్పు, షణ్ముఖ, రాచరికం.. ఇలా చూడదగ్గ తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఇంతకీ ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లోకి వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం.
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల జాబితా (ఏప్రిల్ 11)
నెట్ ఫ్లిక్స్
కోర్ట్ - తెలుగు సినిమా
ఛావా - తెలుగు డబ్బింగ్ మూవీ
పేరసు - తెలుగు డబ్బింగ్ సినిమా
మీట్ ద కుమలోస్ - ఇంగ్లీష్ సినిమా
ద గార్డెనర్ - స్పానిష్ సిరీస్
ఛేజింగ్ ద విండ్ - ఇంగ్లీష్ సినిమా
అమెజాన్ ప్రైమ్
ఛోరీ 2 - హిందీ మూవీ
బ్యాడ్ బాయ్స్ - మలయాళ సినిమా
విష్ణుప్రియ - కన్నడ మూవీ
ఆహా
షణ్ముఖ - తెలుగు మూవీ
జీ5
కింగ స్టన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (ఏప్రిల్ 13)
హాట్ స్టార్
హ్యాక్స్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్
పెట్స్ - ఇంగ్లీష్ మూవీ
రెస్క్యూ హై సర్ఫ్ - ఇంగ్లీష్ సిరీస్
స్వీట్ హార్ట్ - తమిళ సినిమా
ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 - తెలుగు డబ్బింగ్ సిరీస్
డాక్టర్ హూ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (ఏప్రిల్ 12)
సోనీ లివ్
ప్రావిన్ కుడు షప్పు - తెలుగు డబ్బింగ్ సినిమా
సన్ నెక్స్ట్
రాక్షస - తెలుగు డబ్బింగ్ మూవీ
లయన్స్ గేట్ ప్లే
రాచరికం - తెలుగు మూవీ
మనోరమ మ్యాక్స్
పైనకిళి - మలయాళ సినిమా
(ఇదీ చదవండి: విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య)