'మా ఊరి రాజారెడ్డి' మూవీ ట్రైలర్ లాంచ్ | Sakshi
Sakshi News home page

'మా ఊరి రాజారెడ్డి' మూవీ ట్రైలర్ లాంచ్

Published Mon, Feb 26 2024 4:08 PM

Maa Oori RajaReddy Movie Trailer  - Sakshi

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా నటించిన సినిమా 'మా ఊరి రాజారెడ్డి'. రవి బాసర దర్శకత్వం వహించగా.. ఆర్ ఎస్ మూవీ మేకర్స్‌పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మించారు. తాజాగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మార్చి 1న థియేటర్లలోకి ఈ చిత్రం రాబోతుంది. 

(ఇదీ చదవండి: లండన్‌లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?)

ఈ సినిమాను ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని హీరో నిహాన్ చెప్పాడు. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని హీరోయిన్ వైష్ణవి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా.. తెలుగు రిలీజ్‌కి రెడీ)

 
Advertisement
 
Advertisement