Kiara Advani, Sadaa, Meenakshi Chaudhary And Other Stars Instagram Posts - Sakshi
Sakshi News home page

Social Hulchul: చీరలో సదా, కియరా సోకులు.. మీనాక్షి నవ్వులు

Jun 11 2023 12:26 PM | Updated on Jun 11 2023 12:41 PM

Kiara Advani, Sada, Meenakshi Chaudhary Other Stars Instagram Posts - Sakshi

► పసుపు రంగు చీరలో బంతి పువ్వులా మెరిసిపోతుంది సదా

►బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ కొత్తింట్లోకి అడుగుపెట్టింది. గృహప్రవేశం అంటూ ట్రెడిషనల్‌ డ్రెస్‌లో ఫోటో దిగి అభిమానులతో పంచుకుంది

►చల్లని గాలిలో గరం గరం చాయ్‌ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోని షేర్‌ చేసుకుంది మీనాక్షి చౌదరి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement