డ్యుయల్‌ రోల్‌లో అదరగొట్టిన శర్వానంద్‌ | Hero Sharwanand George Krish First Booster Released | Sakshi
Sakshi News home page

George Krish : డ్యుయల్‌ రోల్‌లో అదరగొట్టిన శర్వానంద్‌

Sep 24 2026 2:00 PM | Updated on Sep 24 2026 2:31 PM

Hero Sharwanand George Krish First Booster Released

శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జార్జ్‌ క్రిష్‌’. మానస వారణాసి హీరోయిన్‌. జనవరి 14న విడుదల కానుంది.  శ్రీను వైట్ల బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ బూస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.  దీనిలో శర్వానంద్‌ భిన్నమైన గెటప్స్‌తో కనిపించి ఆకట్టుకున్నాడు. చర్చిలో ఫాదర్‌గా స్వామీజీగా తనదైన ఛార్మింగ్ స్టైల్‌తో అలరించాడు.  

 ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఫస్ట్‌ వీడియోతోనే సినిమాపై ఆసక్తి నెలకొంది. 'నారీ నారీ నడుమ మురారి' మూవీ హిట్ తర్వాత శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement