చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. ఇక శుక్రవారం మొదలైందంటే బాక్సాఫీస్ వద్ద సందడే సందడి. ఈ ఫ్రైడే సినీ ప్రియులను అలరించేందుకు శ్రీ విష్ణు 'కామ్రేడ్ కల్యాణ్', రీసెంట్ సెన్సేషన్ హిట్ 'హనుమాన్ అంశ్'(తెలుగు) చిత్రాలతో పాటు మయూఖ, బా..బా.. బ్లాక్ షీప్ బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.
ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం పలు సినిమాలు స్ట్రీమింగ్‌కి రానున్నాయి. ఇప్పటికే మండాడి స్ట్రీమింగ్ అవుతుండగా.. ఎపిక్, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్, రిపోర్టింగ్ లైవ్ చిత్రాలు ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
ఈ శుక్రవారం ఓటీటీ మూవీస్
నెట్‌ఫ్లిక్స్
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 09
ఎపిక్ (తెలుగు చిత్రం) - అక్టోబర్ 09
రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 09
యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 09
హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09
డాక్టర్ ఎక్స్(కొరియన్ సిరీస్)- అక్టోబర్ 09
100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 10
జియో హాట్‌స్టార్
షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09
పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - అక్టోబర్ 10
విజయనగర్ హిరే (బెంగాలీ మూవీ) - అక్టోబర్ 10
ట్రెజర్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 11
అమెజాన్ ప్రైమ్
పారిస్ కేఫ్(తమిళ సినిమా)- అక్టోబర్ 09
ఖలీఫా(మలయాళ సినిమా)- అక్టోబర్ 09
సోనీ లివ్
ఐస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 09
ఆపిల్ టీవీ ప్లస్
మ్యాచ్ బాక్స్ ద మూవీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 09
లయన్స్ గేట్ ప్లే..
ఆడమ్ అండ్ ఈవ్(హిందీ మూవీ)- అక్టోబర్ 09
ఎబోవ్ అండ్ బిలో(హాలీవుడ్)- అక్టోబర్ 09


