ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే ఏకంగా 12 చిత్రాలు..! | This Friday Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!

Mar 6 2026 2:35 AM | Updated on Mar 6 2026 11:55 AM

This Friday Ott Release Movies List Goes Viral

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో శ్రీ విష్ణు మృత్యుంజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ సరస్వతి లాంటి సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు  చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి లాంటి చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్‌ లేదు.

ఇక ఓటీటీల విషయానికొస్తే విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పలు వెబ్ సిరీస్‌లు, చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. అంతేకాకుండా మరికొన్ని సినిమాలు సడన్‌గా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ ఫ్రైడే ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్

  •    విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06

  •    హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06

  •    వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06

  • బాయ్‌ ఫ్రెండ్‌ ఆన్ డిమాండ్(హాలీవుడ్ సిరీస్)-  మార్చి 06

  •    స్టిల్ షైనింగ్(కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 06

జియో హాట్‌స్టార్

  •    విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06

  •    టెడ్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06

సోనీ లివ్

  •    లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06

సన్ నెక్స్ట్

  •    డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06

  •    గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06

జీ5

  •    గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06

  •    జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06

 

Advertisement
 
Advertisement
Advertisement