డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కొత్త సినిమా.. అమెరికాలో ఆడిషన్స్ | Director VN Aditya New Movie Auditions In Dallas | Sakshi
Sakshi News home page

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కొత్త సినిమా.. అమెరికాలో ఆడిషన్స్

Jul 8 2024 6:45 PM | Updated on Jul 8 2024 7:08 PM

Director VN Aditya New Movie Auditions In Dallas

సీనియర్ డైరెక్టర్ వీఎన్‌ ఆదిత్య గతంలో పలు తెలుగు సినిమాలు తీశారు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తీసిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: సాయిపల్లవి ఇకపై హీరోయిన్ కమ్ డాక్టర్.. వీడియో వైరల్)

డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాత వ్యవహరిస్తున్న కొత్త సినిమా కోసం యూఎస్‌లోని డల్లాస్‌లో తాజాగా ఆడిషన్స్ జరిగాయి. ఇందులో ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు కూడా పలువురు పాల్గొన్నారు. సున్నితమైన భావోద్వేగాలతో ఈ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్స్ రావొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)

Advertisement
 
Advertisement
Advertisement