పుష్ప డైరెక్టర్ కూతురు అరుదైన ఘనత | Director Sukumar daughter Sukrithi Creates another record in america | Sakshi
Sakshi News home page

Sukriti Veni: సుకుమార్ కూతురు అరుదైన ఘనత

Aug 13 2026 8:06 PM | Updated on Aug 13 2026 8:11 PM

Director Sukumar daughter Sukrithi Creates another record in america

పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి బండ్రెడ్డి అరుదైన ఘనత సాధించింది. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా అవార్డ్ సాధించిన సుకృతి.. తాజాగా మరో ఘనత దక్కించుకుంది. మెరికాలోని బోస్టన్‌ అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ సంగీత విభాగంలో ఎన్‌సెంబుల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికైంది. దీంతో సుకృతి అవార్డ్‌తో పాటు స్కాలర్‌షిప్‌ అందుకోనుంది.  

2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా గాంధీ తాత చెట్టు సినిమాకు అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా సంగీత విభాగంలో ఎన్‌సెంబుల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికైంది. ఈ పోటీలకు 272 మంది పిల్లలు ఆడిషన్ ఇవ్వగా.. కేవలం 14 మందికి మాత్రమే పూర్తి స్కాలర్‌షిప్‌ వచ్చింది. అందులో సింగర్స్‌ విభాగంలో ఎంపికైన ఏకైక విద్యార్థిని సుకృతి వేణి కావడం మరో విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement