చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు | Chiranjeevi Bobby Kaaka Movie Bollywood Actor Plays Key Role | Sakshi
Sakshi News home page

Kaaka Movie: ‘కాకా’ మూవీ.. కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు

Oct 5 2026 7:33 PM | Updated on Oct 5 2026 7:46 PM

Chiranjeevi Bobby Kaaka Movie Bollywood Actor Plays Key Role

 చిరంజీవి ప్రధాన పాత్రలో, దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాకా’. ఈ సినిమా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి ‘కదిరి కాళిదాస్‌’గా కనిపించనున్నారు. అయితే తాజాగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ దర్శక, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. 

ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.  దర్శకుడు బాబీ ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.‘ఓ పవర్‌ఫుల్ పాత్ర కోసం ప్రముఖ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్‌ను ‘కాకా’ చిత్రబృందం ఎంపిక చేసింది. ఈ సినిమాలో ఆయన అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 

(ఇదీ చదవండి: రణ్‌బీర్‌ కపూర్‌ ‘రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement