Durga Puja : బాలీవుడ్‌ హీరోయిన్‌ సందడి

Bollywood actress Kajol Celebrates Saptami With Cousin - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కాజోల్‌ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందడి చేశారు. దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి ప్రత్యేక పూజల్లో  పాల్గొన్నారు. సాంప్రదాయ ఆభరణాలు, పింక్‌ కలర్‌ చీరలో కాజోల్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు.  (Sunny Leone: పీస్‌ ఆఫ్‌ హెవెన్‌, స్టన్నింగ్‌ ఫోటో)

దసరా వచ్చిందంటే ‍ ప్రతీ ఏడాది ప్రత్యేక పూజలతో కాజోల్‌ వేడుక చేస్తారు. మహా సప్తమిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా కాజోల్ ముంబైలో దుర్గా పూజ మండపంలో  మంగళవారం  అమ్మకారికి పూజలు చేశారు.  కాజోల్‌తోపాటు ఆమె కజిన్, నటి శర్బానీ ముఖర్జీ కూడా ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top