Sunny Leone: పీస్ ఆఫ్ హెవెన్, స్టన్నింగ్ ఫోటో

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ సన్నీ లియోన్ ఒక అందమైన ఫోటోను ఫ్యాన్స్‌ను మరోసారి ఆకట్టుకుంది. ముంబైలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్వాగతిద్దాం అంటూ తన అపార్ట్‌మెంట్ స్నిప్పెట్‌ను షేర్ చేసుకుంది. పీస్ ఆఫ్ హెవెన్ అంటూ ఒక అద్భుతమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోకు తన ఇంటిలో స్వర్గంలాంటి ఒక భాగాన్ని కలిగి ఉండటం శ్రేయస్కరం అనే క్యాప్షన్ ఇచ్చింది. సన్నీ లియోన్ అక్టోబర్ మాసపు చిరు జల్లుల్ని ఆస్వాదిస్తోంది. తన ఇంట్లోని గ్లాస్ ఫెన్సింగ్‌లోంచి అద్భుతంగా కనిపిస్తున్న దృశ్యానికి స్విమ్ సూట్‌తో ఉన్న ఫోటోతో మరింత స్టన్నింగ్ లుక్ యాడ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ వావ్ అంటున్నారు.
కాగా భర్త డేనియల్ వెబెర్, పిల్లలు నోహ్, అషర్, నిషాలతో కలసి సన్నీ లియోన్‌ముంబైలో నివసిస్తోంది. ఇటీవల తన భర్తతో ఫన్నీ ఛాలెంజ్ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మీ ఎన్ఎఫ్‌టీల(నాన్ ఫంజిబుల్ టోకెన్లు)పైమాట్లాడుకుందామంటూ ట్వీట్ చేసింది.సెలబ్రిటీలకు సంబంధించిన డిజిటల్ ఆస్తులే ఎన్‌ఎఫ్‌టీలు. ఈ టోకెన్లతో క్రిప్టో కరెన్సీలో కూడా లావాదేవీలు చేసుకోవచ్చు.
I wanna hear more about your #NFT collection!! Let's chat: https://t.co/9xjrNoQVTx
.
.
.
#SunnyLeone #NFTartwork #NFTGiveaway #NFTcollectibles #NFTartist #bitcoin #ADA #eth #ShibaArmy #Solana #NFTcollectibles https://t.co/RAN8aK83uB pic.twitter.com/Or5yvffX4K— sunnyleone (@SunnyLeone) October 12, 2021