కల్యాణ్‌, శ్రీజలకు 'ఇమ్ము' డైరెక్ట్‌ పంచ్‌.. వీడియో వైరల్‌ | Bigg Boss Telugu 9 Contestants Reunite For Star Maa Parivaram, Kalyan Padala Celebrates Victory, Promo Video Viral | Sakshi
Sakshi News home page

కల్యాణ్‌, శ్రీజలకు 'ఇమ్ము' డైరెక్ట్‌ పంచ్‌.. వీడియో వైరల్‌

Dec 30 2025 2:02 PM | Updated on Dec 30 2025 3:11 PM

Bigg Boss 9 TELUGU Contestants Agin Meet at Star Maa Parivaram Promo

బిగ్‌బాస్‌ తెలుగు 9 ముగిసింది. విజేతగా కల్యాణ్‌ పడాల ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే, తొలిసారి ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ అందరూ కలిశారు. 'ఆదివారం స్టార్‌ మా పరివారం' ప్రోగ్రామ్‌ కోసం వారందరూ సందడి చేశారు. ఈ వేడుకలో కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, భరణి, పవన్‌, రీతూ, శ్రీజ, సంజన, సుమన్‌ శెట్టి, రాము, దివ్య మాత్రమే కనిపించారు. ఈ సీజన్‌లో  విన్నర్‌ రేసులో ఉన్న తనూజ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో శ్రీజకు ఇమ్ము అదిరిపోయే పంచ్‌ వేశాడు. అదే సమయంలో రీతూ, పవన్‌లు మరోసారి ఈ షో కోసం తమ మ్యాజిక్‌ చూపించారు. వేదికపైనే పవన్‌కు రీతూ ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement