అక్కినేని నాగచైతన్య వృషకర్మ.. గ్లింప్స్‌ రిలీజ్ ఎప్పుడంటే? | Akkineni Naga Chaitanya Vrushakarma Glimpse release Date Locked | Sakshi
Sakshi News home page

Vrushakarma Glimpse: నాగచైతన్య వృషకర్మ.. గ్లింప్స్‌ రిలీజ్ ఎప్పుడంటే?

Feb 25 2026 9:41 PM | Updated on Feb 25 2026 9:41 PM

Akkineni Naga Chaitanya Vrushakarma Glimpse release Date Locked

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వృషకర్మ. ఈ చిత్రానికి విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో  మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. విరూపాక్ష గ్లింప్ల్ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. వచ్చేనెల ఐదో తేదీన వృషకర్మ గ్లింప్స్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు నాగచైతన్య ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో నాగచైతన్య ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement