Bigg Boss 10: తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ బ్యూటీ! | Bigg Boss 10 Telugu Debjani Modak Full Biography, Career Details | Sakshi
Sakshi News home page

కోల్‌కతా నుంచి బిగ్‌బాస్ 10లోకి వయా హైదరాబాద్.. ఎవరీ బ్యూటీ?

Sep 6 2026 7:28 PM | Updated on Sep 6 2026 7:46 PM

Bigg Boss 10 Telugu Debjani Modak Full Biography, Career Details

ప్రతిసారి బిగ్‌బాస్‌లోకి సీరియల్ బ్యూటీస్ కచ్చితంగా వస్తారు. అలా ఈసారి ఆ కోటాలో వచ్చిన ముద్దుగుమ్మ దేబ్జానీ మోదక్. బిగ్‌బాస్ 10లోకి ఈమె    కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇప్పటికే సీరియల్స్, షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.

కోల్‌కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.  మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్‌లో అడుగుపెట్టింది.

సీరియల్స్‌తో అలరించిన ఈమె.. బిగ్‌బాస్‌తో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి? సీరియల్ ప్రేక్షకులు, లేడీ అభిమానుల నుంచి ఈమెకు మద్ధతు లభించే అవకాశముంది. టాస్కుల్లో ఫెర్ఫార్మెన్స్ బాగుంటే టాప్ కంటెండర్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement