పందెం అంటే పోటీ కాదు.. తెలివి ‘మండాడి’ ట్రైలర్‌ | Suhas Mandaadi Movie Trailer Released | Sakshi
Sakshi News home page

పందెం అంటే పోటీ కాదు.. తెలివి ‘మండాడి’ ట్రైలర్‌

Sep 6 2026 6:07 PM | Updated on Sep 6 2026 6:31 PM

Suhas Mandaadi Movie Trailer Released

సుహాస్‌, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్‌ఎస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ పతాకంపై మదిమారన్‌ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్‌ కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ రిలీజ్‌ చేస్తోంది.  ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement