పవర్‌ఫుల్‌ విరావి | Arjun Role Viraavi Revealed From Polimera 3 | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ విరావి

Aug 16 2026 1:30 AM | Updated on Aug 16 2026 1:30 AM

Arjun Role Viraavi Revealed From Polimera 3

‘ పొలిమేర’ ఫ్రాంచైజీ నుంచి ‘ పొలిమేర 3’ రానుంది. తొలి రెండు భాగాల్లో నటించిన ‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను. బాలాదిత్య, రాకేందు మౌళి మూడో భాగంలోనూ నటిస్తుండగా, ఓ పవర్‌ఫుల్‌ కీలక పాత్రను అర్జున్‌ సర్జా చేస్తున్నారు. 

ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీపై వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్‌ నిర్మిస్తున్నారు. శనివారం (ఆగస్టు 15) అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రంలో విరావి రోల్‌లో ఆయన నటిస్తున్నట్లు తెలియజేసి, ప్రీ లుక్‌ను రిలీజ్‌ చేసి, త్వరలో ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేస్తామని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement