ఓటీటీ/ థియేటర్‌లో 20 సినిమాలు.. వీకెండ్‌లో వేసవి వినోదం | Here's The List Of 20 New Movies And Web Series Releasing In OTT On Last Week Of April 2025 | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: ఓటీటీ/ థియేటర్‌లో 20 సినిమాలు.. వీకెండ్‌లో వేసవి వినోదం

Apr 21 2025 11:04 AM | Updated on Apr 21 2025 11:32 AM

April Last Week OTT And Theatres Release Movie Details

బాక్సాఫీస్‌ వద్ద ఓదెల2, అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రాలతో రష్‌ ఉంది. ఓటీటీలో కూడా కోర్టు, ఛావా సినిమాలు వేసవికాలంలో  ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే, ఏప్రిల్‌ చివరి వారంలో కూడా థియేటర్స్‌తో పాటు ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్‍గా అనిపించే పలు చిత్రాలు వస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ విజయాన్ని అందుకున్న ఎల్2: ఎంపురాన్ (లూసిఫర్‌2), విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర శూరన్ చిత్రాలు ఓటీటీలోకి ప్రధానంగా రానున్నాయి. అదే విధంగా థియేటర్స్‌లో కూడా క్రైమ్‌ కామెడీ సినిమా సారంగపాణి జాతకం,  ప్రేమలు మూవీ హీరో నటించిన జింఖానా చిత్రం విడుదల కానుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుంది. బాలీవుడ్‌ నుంచి ఇమ్రాన్‌ హష్మి నటించిన గ్రౌండ్‌ జీరో చిత్రం కూడా ఈ వారంలోనే రిలీజ్‌ కానుంది.  మొత్తం 20 సినిమాలు ఉన్నప్పటికీ 10 సినిమాలే ప్రధానంగా చూడొచ్చని చెప్పవచ్చు.

థియేటర్స్‌లోకి వచ్చే సినిమాలు

🎥 సారంగపాణి జాతకం- ఏప్రిల్‌ 25
🎥 చౌర్య పాఠం- ఏప్రిల్‌ 25
🎥 జింఖానా- ఏప్రిల్‌ 25
🎥 గ్రౌండ్‌ జీరో- ఏప్రిల్‌ 25
🎥 శివ శంభో- ఏప్రిల్‌ 25
🎥 సూర్యాపేట జంక్షన్‌- ఏప్రిల్‌ 25

నెట్‌ఫ్లిక్స్‌
🎥 బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌ (ఇంగ్లీష్‌)- ఏప్రిల్‌ 23
🎥 ఏ ట్రాజడీ ఫోర్‌టోల్డ్‌ ఫ్లైట్‌ 3054 (ఇంగ్లీష్‌)- ఏప్రిల్‌ 23
🎥 యు: సీజన్‌5 ‌ (ఇంగ్లీష్‌) -ఏప్రిల్‌ 24
🎥 డిటెక్టివ్‌ కోనాన్‌ (యానిమేషన్‌)- ఏప్రిల్‌ 25
🎥 హ్యావోక్‌ (ఇంగ్లీష్‌) -ఏప్రిల్‌ 25
🎥 జువెల్ తీఫ్ (హిందీ/సినిమా)- ఏప్రిల్‌ 25

జియో హాట్‌స్టార్‌
🎥 ది రిహార్సల్స్‌ సీజన్‌1 (ఇంగ్లీష్‌)- ఏప్రిల్‌21
🎥 యాండోర్‌ సీజన్‌2 (ఇంగ్లీష్‌) -ఏప్రిల్‌ 23
🎥 ఎల్‌2: ఎంపురాన్‌ (తెలుగు)- ఏప్రిల్‌ 24

అమెజాన్‌ ప్రైమ్‌
🎥 వీర ధీర శూరన్ (తెలుగు)- ఏప్రిల్‌ 24
🎥 క్రేజీ (హిందీ/సినిమా)- ఏప్రిల్‌ 25
🎥 సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (హిందీ/సినిమా)- ఏప్రిల్‌ 25

జీ5
🎥 అయ్యన మానే (మూవీ/ కన్నడ) ఏప్రిల్‌ 25
సోనీలివ్‌
🎥 షిర్డీ వాలే సాయిబాబా (మూవీ/హిందీ) ఏప్రిల్‌ 21
 

Advertisement
 
Advertisement
Advertisement