మెకానిక్‌ రెడీ | Sakshi
Sakshi News home page

మెకానిక్‌ రెడీ

Published Fri, Dec 1 2023 3:33 AM

Anil Ravipudi Unveils Teaser concept poster For Mechanic - Sakshi

మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్‌’. నాగ మునెయ్య (మున్నా) నిర్మించారు. ఈ సినిమాని తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 15న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి రిలీజ్‌ చేసి, సినిమా హిట్టవ్వాలన్నారు. 

Advertisement
 
Advertisement