అనుకున్నదే జరిగింది.. పుష్ప-2 రిలీజ్ డేట్ ఇదే | Allu Arjun Pushpa 2 The Rule Movie New Release Date Announced, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Pushpa 2 New Release Date: పుష్ప-2 రిలీజ్ డేట్ మారింది.. కారణం అదే?

Published Mon, Jun 17 2024 9:00 PM | Last Updated on Tue, Jun 18 2024 2:34 PM

Allu Arjun Pushpa 2 New Released Date Announced

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ తేదీని ప్రకటించిన మేకర్స్‌ పుష్ప-2 పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. తాజాగా కొత్త విడుదల తేదీని రివీల్ చేశారు.

ఈ ఏడాది డిసెంబర్‌ 6న పుష్ప-2 విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్‌ చేశారు. ఇప్పటికే మూవీ వాయిదా పడుతుందంటూ చాలాసార్లు రూమర్స్‌ వినిపించాయి. ఆగస్టు 15న రిలీజ్‌ అవుతుందని ప్రకటించాక రూమర్స్‌ మొదలయ్యాయి. అయితే కొంత షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పెండింగ్ ఉన్నందున రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement