ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్‌

Oct 24 2023 8:12 AM | Updated on Oct 25 2023 8:44 AM

- - Sakshi

నిమిది సార్లు ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు గెలుపొందారు. ఆరు సార్లు సిద్దిపేట, రెండు సార్లు గజ్వేల్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సిద్దిపేట నుంచి 1985, 1989, 1994, 1999, 2001(ఉప ఎన్నిక), 2004, గజ్వేల్‌ నుంచి 2014, 2018లో గెలిచారు. 1983లో మదన్‌ మోహన్‌ చేతిలో ఓడిపోయారు. చంద్రబాబు కేబినేట్‌లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు ముందు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement