పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం | - | Sakshi
Sakshi News home page

పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

కలెక్టర్‌ ఆదేశాల మేరకు గిరి గ్రామాల్లో సమగ్ర మోడల్‌ వ్యవసాయ విధానం శ్రీకారం చుట్టాం. 15 గ్రామాల్లో 90 ఎకరాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా విజయవంతంగా అమలు చేశాం. పెట్టుబడి ఖర్చులు తగ్గించి, రైతుల ఆదాయం పెంచడమే ప్రధాన లక్ష్యం. ఒక్కో రైతు ఏడాదికి అదనంగా రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. వారికి అవగాహన కల్పిస్తూ, మరిన్ని గ్రామాలకు ఈ విధానాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నాం.

– నాగెల్లి సాయికుమార్‌, అసోసియేట్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌, బీఏఐఎఫ్‌, తెలంగాణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement