సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఆలస్యం చేయకుండా యాజమాన్యం ప్రకటించిన రూ.5,500 లాభాల వాటా వెంటనే చెల్లించాలి. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో పర్మినెంట్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు కీలక భూమిక పోషిస్తున్నారు. అలాంటి వారికి చెల్లింపులో యాజమాన్యం, కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో యాజమాన్యం ఆలోచించి డబ్బులు జమచేయాలి.
– ఎండీ జాఫర్, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రీజియన్ ప్రెసిడెంట్, బెల్లంపల్లి


