ఉత్తమ సేవలకు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు అవార్డులు

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

పాతమంచిర్యాల: 2025–26 సంవత్సరంలో ఉత్త మ సేవలందించినందుకుగానూ లయన్స్‌ ఇంటర్నేషనల్‌ 320 జీ మంచిర్యాల శాఖ 14 అవార్డులు సాఽ దించినట్లు లయన్స్‌ క్లబ్‌ సీనియర్‌ సభ్యులు వీ.మధుసూధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రామగుండంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో ‘సేవా అభినందన’ అవా ర్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్‌ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, కోశాధికారి రామస్వామి, సురేందర్‌, బాలాజీ, మధుసూధన్‌రెడ్డి, ఇరుకుళ్ల ఆనంద్‌, హన్మంతరావు, రామాంజనేయులు, వినయ్‌కుమార్‌, శ్యాంసుందర్‌రావు, సుగుణాకర్‌రెడ్డి, కాసిపేట మండలంలోని దేవా పూర్‌కు చెందిన గొంది వెంకట రమణకు లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌లు సింహరాజు కోదండరాం, ఫాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌లు ఎన్‌.వెంకటేశ్వర్‌రావు, దీప క్‌ భట్టాచార్య, ప్రస్తుత గవర్నర్‌లు మోర బద్రేశం, చంద్రప్రకాష్‌, అవార్డులు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement