ఆదిశిలాక్షేత్రం హుండీ ఆదాయం రూ.24 లక్షలు | - | Sakshi
Sakshi News home page

ఆదిశిలాక్షేత్రం హుండీ ఆదాయం రూ.24 లక్షలు

Nov 21 2026 2:56 AM | Updated on Nov 21 2026 2:56 AM

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి హుండీ లెక్కింపు శుక్రవారం ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. గద్వాల పట్టణానికి చెందిన ఎస్‌వీఎస్‌ సేవా సంస్థ మహిళలు 150 మంది, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో హుండీ డబ్బు లు లెక్కించగా.. రూ.24,66,640 ఆదాయం సమ కూరిందని ఈఓ తెలిపారు. గతేడాది కంటే ఈసారి రూ.2,83,000 ఆదాయం అధికంగా వచ్చిందన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్ట ర్‌ వెంకటేశ్వరమ్మ, సర్పంచు చిట్టెమ్మ, అరవిందరా వు, చంద్రశేఖర్‌రావు, బాబురావు, అభిలాష్‌, కల్ప న, సావిత్రి, నిర్మలాదేవి, అరుణ, శ్రీలత, ఉమా దేవి, కృష్ణవేణి, సుధా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement