నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్‌! | - | Sakshi
Sakshi News home page

నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్‌!

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

పాలన సూపర్‌ అంటే చాలు..

నజరానాగా కీలక పోస్టుల్లో నియామకం..

మీ వెనుకే ఉంటాం అంటే అందలం..

ప్రశ్నిస్తే మాత్రం పనిష్మెంట్‌..

..పాలమూరు యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల్లో ఇటీవల జరుగుతున్న చర్చ ఇది. విశ్వవిద్యాలయ పరిపాలనలో ముఖ్య భూమిక వహిస్తున్న వారు సీనియర్లు, రెగ్యులర్‌ అధ్యాపకులపై వివక్ష ప్రదర్శిస్తూ.. అనుభవం లేకున్నా తమ అనుకూల వర్గానికి కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది రెండు (రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌) గ్రూప్‌లుగా చీలిపోగా.. అంతర్గత వార్‌ ముదిరినట్లు సమాచారం. పాలకుల ఏకపక్ష వైఖరి, అసమర్థ నిర్ణయాలతో పీయూలో పాలనగాడి తప్పిందనే విమర్శల నేపథ్యంలో ప్రత్యేక కథనం..

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

పాలమూరు యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా పాలన

సీనియర్లు, రెగ్యులర్‌ అధ్యాపకులపై వివక్ష

8 ప్రిన్సిపాల్‌ పోస్టుల్లో ఐదింట కాంట్రాక్ట్‌ లెక్చరర్లే..

ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే కీలక బాధ్యతలు

అనుభవం ఉన్నా.. మిగతా వారికి మొండిచేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement