అమ్మఒడికి దూరం.. అంగట్లో పసిప్రాయం! | - | Sakshi
Sakshi News home page

అమ్మఒడికి దూరం.. అంగట్లో పసిప్రాయం!

Jul 18 2026 9:27 AM | Updated on Jul 18 2026 9:27 AM

నవమాసాలు మోసి, ప్రాణం పోసిన కన్నవారే కాదనుకున్నారు. పేదరికం ఆ పురిటిపాపను నడిరోడ్డుపై అమ్మకానికి పెట్టారు. సభ్య సమాజం తలదించుకునే ఈ పేగుబంధం వ్యాపారాన్ని ఓ ఆశా కార్యకర్త ప్రాణహితగా మారి అడ్డుకుంది. నిందితులు కటకటాల పాలవ్వగా.. కన్నవారి నీడను కోల్పోయిన ఆ పసికందు ఇప్పుడు ‘శిశుగృహ’ ఐసీయూ ఊయలలో అమ్మకోసం ఏడుస్తోంది.

– వివరాలు 2లో..

నాలుగో సంతానాన్ని రహస్యంగా విక్రయించిన దంపతులు

ఆశా కార్యకర్త అప్రమత్తతతో వెలుగులోకి ఘటన

పసికందును స్వాధీనం చేసుకుని శిశు గృహకు తరలింపు

నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement