మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన నీట్ –2026 ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈమేరకు కళాశాల విద్యార్థులు అశ్వక్ 602, సౌమ్య 580, సయ్యిద సమీరనాజ్ 551, సాహితి 540, తరుణ్‌రెడ్డి 534, మనీష్ 513, శుభప్రద 496, ఉమేర్ 487, సహస్త్ర 485, మౌనిక 485, అరవింద్ 484, ఆనంద్ 483, సాదియాఫాతిమా 472, భవ్య 470, మెహబూబియా ఈరమ్ 469, సౌమ్య 469, గౌతమ్‌రాజ్‌కుమార్ 467, సపుర 467, సాయి చైతన్య 463, ఉమర్ ఫారూక్ 458, భార్గవి 458, ఆయేషసిద్దకా 454 తదితరులు ర్యాంకులు సాధించారు. ఈమేరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదా రు మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.


