భూపాలపల్లికి రైల్వేలైన్‌కు కృషి
భూపాలపల్లికి రైల్వేలైన్, నవోదయ విద్యాలయం, సింగరేణి భద్రత పెంపు అంశాలపై కృషి చేస్తున్నాం. మహిళా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు పని చేస్తుంది. వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.
–కడియం కావ్య, వరంగల్ ఎంపీ


