విద్యార్థులులు.. వయోధికులు.. రెట్టించిన ఉత్సాహంతో పరుగులు తీశారు. ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా ఉమెన్ పింకథాన్ రన్ సందడిగా సాగింది. 10 కే, 5 కే, 3 కే విభాగాల్లో ఔత్సాహిక రన్నర్లు పాల్గొన్నారు.
Feb 16 2026 10:47 AM | Updated on Feb 16 2026 12:03 PM