శంభో శివ శంభో.. | - | Sakshi
Sakshi News home page

శంభో శివ శంభో..

Feb 16 2026 8:25 AM | Updated on Feb 16 2026 8:25 AM

శంభో

శంభో శివ శంభో..

శివనామస్మరణతో మార్మోగిన శైవాలయాలు

వైభవోపేతంగా మహాశివరాత్రి వేడుకలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

శంభో శివ శంభో..హరహర మహదేవా అంటూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కిలోమీటర్ల మేర బారులుదీరారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తజనంతో ఆలయాలు కిక్కిరిశాయి. ఆయా ఆలయాల్లో రాత్రి సమయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

శంభో శివ శంభో..1
1/5

శంభో శివ శంభో..

శంభో శివ శంభో..2
2/5

శంభో శివ శంభో..

శంభో శివ శంభో..3
3/5

శంభో శివ శంభో..

శంభో శివ శంభో..4
4/5

శంభో శివ శంభో..

శంభో శివ శంభో..5
5/5

శంభో శివ శంభో..

Advertisement
 
Advertisement
Advertisement