హైదరాబాద్ : వరుస ఓటముల అనంతరం.. ఉప్పల్‌లో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించడం అభిమానుల మనసును ఉప్పొంగేలా చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ ధనాధన్ బ్యాటింగ్‌తో పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. రాజస్థాన్ రాయల్స్ జోరుకు అడ్డుకట్ట వేసింది.


