భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు) | Summer Season Visakhapatnam Rushikonda Beach Photos | Sakshi
Sakshi News home page

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

Apr 13 2026 11:25 AM | Updated on Apr 13 2026 11:33 AM

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos1
1/14

విశాఖపట్నం : భానుడి సెగలకు నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. సేదతీరడానికి సాగరమే సరైన చిరునామా అనిపించింది. ఆదివారం సెలవు దినం కావడంతో విశాఖ రుషికొండ తీరం పర్యాటకుల నవ్వులతో, అలల కేరింతలతో పోటెత్తింది.

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos2
2/14

ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం తరలివచ్చిన జనంతో తీరమంతా జనసముద్రాన్ని తలపించింది. నీలిరంగు అలల తాకిడి, చల్లని సముద్ర గాలుల మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ఉత్సాహంగా గడిపారు.

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos3
3/14

యువత సెల్ఫీలతోసందడి చేస్తుంటే, చిన్నారులు ఇసుక గూళ్లు కడుతూ మురిసిపోయారు. తీరంలోని స్పీడ్‌ బోట్లపై పర్యాటకులు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోయారు. మొత్తానికి, ఎండల సెగను మర్చిపోయి నగరవాసులు తమ వారాంతాన్ని ప్రకృతి ఒడిలో మధురంగా ముగించారు.

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos4
4/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos5
5/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos6
6/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos7
7/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos8
8/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos9
9/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos10
10/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos11
11/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos12
12/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos13
13/14

Summer Season Visakhapatnam Rushikonda Beach Photos14
14/14

–ఫొటోలు: సాక్షిఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement