‘Cocktail 2’ మూవీ ట్రైలర్ జూన్ 2, 2026న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ అయింది. ఇందులో షాహిద్ కపూర్, కృతి సనోన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా జూన్ 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
Jun 3 2026 8:05 AM | Updated on Jun 3 2026 8:24 AM