ఆప్యాయతల పంట | - | Sakshi
Sakshi News home page

ఆప్యాయతల పంట

Nov 22 2026 2:53 AM | Updated on Nov 22 2026 2:53 AM

పండిన పంటను అపార్ట్‌మెంట్‌ వాసులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఇంతకుముందు పక్క ఫ్లాట్‌లో ఎవరుంటారో కూడా సరిగ్గా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈ మిద్దె తోట వల్ల ఒకే కుటుంబంలా మారిపోతున్నారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో పాటు మానసిక ప్రశాంతత, అందరితో కలిసి సాగే శక్తి వీరికి లభిస్తోంది.

ఖర్చుకు వెనుకాడకుండా..

అపార్ట్‌మెంట్‌లపై సాగు అంత సులువైన విషయమేమీ కాదు. ఒకరు అవునంటే, మరొకరు కాదనడం సహజం. ఇక కమిటీ అంగీకారం లేనిదే ఏ నిర్ణయం ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. అయితే ఆసక్తి కలిగిన మహిళలు ఇలాంటి అవాంతరాలను అధిగమించి అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తాము అనుకున్న లక్ష్యాలను విత్తి మధురమైన ఫలాలను అందరికీ పంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement