నాకు ఇంటర్ మీడియెట్ చదివే ఒక కుమారుడు, ఎనిమిది, తొమ్మిది తరగతులు చదివే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కానీ గత సంవత్సరం ఇద్దరు కూతుర్లకు మాత్రమే తల్లికి వందనం కింద డబ్బులు జమ అయ్యాయి. కుమారుడు హరీష్‌కు మాత్రం డబ్బులు పడలేదు. సచివాలయ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. అర్హతలు ఉన్నాయి.. అందుకే ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉంది.. ఈ రోజు.. ,రేపు పడుతుంది చెబుతూ వచ్చారు. సంవత్సరం గడిచినా పడలేదు. ఈ ఏడాదైనా పడుతాయో లేదోనని ఆందోళనగా ఉంది. – లక్కబోయిన సుజాత,
సోమయాజుల పల్లి గ్రామం, బండిఆత్మకూరు మండలం


