వలంటీర్లకు నెలకు రూ.5 వేలు ఇస్తేనే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని డప్పు కొట్టిన కూటమి పెద్దలు ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు రూ.లక్షలు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. రూ.5 వేల జీతం కోసం కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ప్రజల సమస్యలను పరిష్కరించాం. ప్రతి గడపకు వెళ్లి రేషన్‌కార్డులతో పాటు ప్రతి దరఖాస్తులను పూర్తి చేసి వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నాం.
– చాట్ల కిషోర్, మాజీ వలంటీర్,
రెడ్డిగూడెం, ఎన్టీఆర్ జిల్లా


