కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిలా ్లపోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో మచిలీపట్నం ఎకై ్సజ్‌శాఖ తరఫున ఏడుగురు మంత్రి కొల్లు రవీంద్ర, జేసీ నవీన్, ఎస్పీ విద్యా సాగర్‌నాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ప్రశంసాపత్రాలు అందు కున్న వారిలో అవనిగడ్డ సీఐ గిరిజ సత్యకుమారి, మచిలీపట్నం స్టేషన్ నుంచి హెడ్‌కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ అనిల్, వాకాలరావు, ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రశంసాపత్రాలు అందుకున్న సిబ్బందిని అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ భార్గవ్ ప్రత్యేకంగా అభినందించారు. విధులను సమర్థంగా నిర్వర్తించే సిబ్బందికి ప్రభుత్వం తరపున తప్పక గుర్తింపు వస్తుందన్నారు.


