వివాదాల వర్సిటీ! | - | Sakshi
Sakshi News home page

వివాదాల వర్సిటీ!

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

కరీంనగర్‌ సిటీ: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన శాతవాహన యూనివర్సిటీ వివాదాలకు నెలవుగా మారుతోంది. నిత్యం ఏదో ఒక ఘటనలో క్యాంపస్‌ విద్యార్థులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారుతోంది. వర్సిటీలో జరిగే సంఘటలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ‘అంతా మా ఇష్టం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. వర్సిటీ పరిధిలో పీజీ సెమిస్టర్ల వాయిదా, ఎంఫార్మసీ కోర్సుల తరలింపు, ఉద్యోగ నియామకాల్లో చేతివాటం ఆరోపణలు, ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలు మరువక ముందే.. క్యాంపస్‌లో ప్రకృతి విధ్వంసం, మట్టి తరలింపు వివాదం ము దురుతోంది. వర్సిటీలో పచ్చని చెట్లను, పక్షులను కాపాడాలని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇటీవల నిరసన చేపట్టిన విద్యార్థులు

వర్సిటీలో నరికివేసిన చెట్లు (ఫైల్‌)

శాతవాహన విశ్వవిద్యాలయంలో

తరచూ ఆందోళనలు

ముదురుతున్న ప్రకృతి విధ్వంసం అంశం

విచారణ చేపట్టాలంటున్న విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement