గరిష్టం/కనిష్టం
34.0/26.0
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026
7
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌కు 24 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. గరిష్టంగా రూ.8,300కు వ్యాపారులు కొనుగోలు చేశారు. మంగళవారం సెలవని ఇన్‌చార్జి సూపర్‌వైజర్ సురేందర్ తెలిపారు.
చొప్పదండి: మహా శైవాక్ష యోగం ఏర్పడిందని పండితులు ప్రచారం చేయడంతో సోమవారం ఉదయం నుంచి శివకేశవాలయానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్‌లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు.


