● పట్టుకోండి చూద్దాం | - | Sakshi
Sakshi News home page

● పట్టుకోండి చూద్దాం

Jul 14 2026 12:06 AM | Updated on Jul 14 2026 12:06 AM

● పట్టుకోండి చూద్దాం

నగరంలో కోతులతో పాటు కుక్కల బెడద పెరిగిపోయింది. ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో ఓ సైన్యంలా సంచరిస్తున్నాయి. ఆయా ప్రాంతాల వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు నగరంలోని విద్యానగర్‌కు ఓ కొండెంగను తీసుకొచ్చారు. దానికి కుక్కల బెడద తప్పడం లేదు. ఎక్కడ కనిపించినా వెంటాడి తరుముతున్నాయి. వాటిని చూసిన కొండెంగ గేటుపై నుంచి చెట్టువైపు, గోడలపై దూకుతూ ‘పట్టుకోండి చూద్దాం’ అంటూ సవాల్‌ విసురుతున్న దృశ్యం ‘సాక్షి’కి కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement