బీజేపీ ఇంటింటి ప్రచారం | Sakshi
Sakshi News home page

బీజేపీ ఇంటింటి ప్రచారం

Published Sat, Apr 20 2024 1:50 AM

ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు - Sakshi

పిట్లం(జుక్కల్‌) : మండలంలోని కంభపూర్‌, బ్రా హ్మణపల్లి గ్రామాల్లో బీజేపీ పార్టీ నాయకులు శు క్రవారం ఇంటింటికి తీరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీ నాయకులు జగదీష్‌ మాట్లాడు తూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ పార్టీకు ఓ టు వేసి ఎంపీగా బీబీ పాటీల్‌ను అత్యధిక మెజా ర్టీతో గెలిపించాలని కొరారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అభినయ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వడ్ల శివ, నాయకులు ఉన్నారు.

బీజేపీలో పలువురి చేరిక

నిజాంసాగర్‌(జుక్కల్‌) : మండల కేంద్రంలోని బంజరాహిల్స్‌ కాలనీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌నాయకులు, కార్యకర్తలు శుక్రవారం బీజేపీలో పార్టీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు మేకల నరేశ్‌ తదితరులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement