రైతులకు రుణం ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

రైతులకు రుణం ఎప్పుడు?

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

ఒకవైపు ఖరీఫ్‌ సాగు ముమ్మరంగా జరుగుతూండగా మరోవైపు పంట పెట్టుబడికి అవసరమైన రుణాల కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సహకార సంఘాల్లో గతంలో జరిగిన రుణాల మంజూరు, బకాయిలు, రికవరీలు, బినామీ రుణాల ఆరోపణలపై సమగ్ర పరిశీలన జరిపి, వాస్తవాలను బయట పెట్టడంతో పాటు, అర్హులైన అందరికీ సకాలంలో పంట రుణాలు అందించాలని రైతులు కోరుతున్నారు.

బయట అప్పు చేశా

కొత్త రుణం కోసం సహకార సంఘానికి వెళ్లినా అక్కడి ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. తమ సంఘానికి ఇండెంట్‌ లేదంటున్నారు. దీంతో, పది రోజులు తిరిగి, బయట ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.2 వడ్డీకి రూ.50 వేలు అప్పు తీసుకున్నాను. ఈ ప్రభుత్వంలో రైతులకు రుణాలు ఇచ్చేందుకు చాలా ఇబ్బంది పెడుతున్నారు.

– నున్న వెంకటేశ్వరరావు, రైతు,

విజయరాయుడుపాలెం, కరప మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement