దొడ్డా శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

దొడ్డా శ్రీనివాస్‌

Aug 23 2026 12:16 AM | Updated on Aug 23 2026 12:16 AM

వృత్తి: స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గూడపల్లి పల్లిపాలెం, మలికిపురం మండలం.

రిఫరీ అర్హత: 2011లో స్టేట్‌ అంపైర్‌ గా ఉత్తీర్ణత. 14 ఏళ్లుగా సేవలు

అత్యుత్తమ ప్రాతినిధ్యం

● సౌత్‌ ఆసియా ఛాంపియన్‌ షిప్‌, హైదరాబాద్‌. ● సబ్‌ జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌. ● ఆల్‌ ఇండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌.

● ఆల్‌ ఇండియా మాస్టర్స్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌.

● రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌ షిప్‌, ఎస్‌జీఎఫ్‌, సీబీఎస్‌ఈ, సీఐఎస్‌ఈ జాతీయ టోర్నమెంట్లు

అడబాల విజయ శ్రీనివాస్‌

వృత్తి: స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కేశనపల్లి, మలికిపురం మండలం.

రిఫరీ అర్హత: 2007 స్టేట్‌ రిఫరీ, 2012లో గ్రేడ్‌–2, 2017లో గ్రేడ్‌–1 రిఫరీలు

రిఫరీగా అనుభవం: 18 ఏళ్లు

అత్యుత్తుమ ప్రాతినిధ్యం

● వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ 2009, హైదరాబాద్‌. ● ఇండియన్‌ ఓపెన్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌, ఢిల్లీ. ● ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌, హైదరాబాద్‌. ● సౌత్‌ జోన్‌, సెంట్రల్‌ జోన్‌ ఇంటర్‌ స్టేట్‌ ఛాంపియన్‌ షిప్స్‌.

● ఆల్‌ ఇండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ ఛాంపియన్‌ షిప్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement