సామర్లకోట: ఇప్పటి వరకు సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న సామర్లకోటను స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు శుక్రవారం తెలిపారు. 2026 జూన్ 23న అప్పటి కౌన్సిల్ తీర్మానం ప్రకారం మున్సిపాలిటీని అప్‌గ్రేడ్ చేశారన్నారు. ఈ మేరకు 2023–24 నుంచి 2025–26 ఆదాయ, వ్యయాలను పరిశీలించి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్‌గా గుర్తించారని తెలిపారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


