ఆదివారం శ్రీ 22 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 22 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

–8లోu

న్యూస్‌రీల్‌

కల్యాణం.. కమనీయం

కార్తీక మాస శనివారం చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, చెరు వు ఆదిత్య వేదమంత్రాల నడుమ కల్యాణ తంతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ శ్రీధర్‌రావు, ఈఓ లక్ష్మీప్రసన్న, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

–చిల్పూరు

బండలగట్టు ఏకశిలపై అఖండజ్యోతి

చిల్పూరు మండలంలోని ఫత్తేపూర్‌ పంచాయతీ పరిధిలోని శ్రీబండలగట్టు శివగంగేశ్వరి ఆల యంలో కార్తీక మాసం శనివారం పురస్కరించుకుని ఆలయ సమీపంలోని ఏకశిలపై ఆలయ నిర్మాణ దాత అర్చకులు వేల్పుల లక్ష్మీగట్టయ్య అఖండ జ్యోతిని వెలిగించారు.

–చిల్పూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement