సెల్ఫీ పంపాల్సిన వాట్సాప్ నంబర్: 85007 86474
అమ్మాయిలు.. ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతూ కన్నవారికి.. దేశానికి గర్వంగా నిలుస్తున్నారు. కుటుంబానికి వెలుగునిస్తూ, సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి కూతుళ్ల తల్లుల కోసమే ఇది. ‘డాటర్స్ డే’ సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘సెల్ఫీ విత్ డాటర్’ నిర్వహిస్తున్నాం. నవభారత ప్రగతికి ప్రతీకలుగా నిలుస్తున్న మీ కూతురితో సెల్ఫీ దిగి మాకు పంపండి. మీ ఫొటోను పరిశీలించి ప్రచురిస్తాం.
మీ కూతురితో సెల్ఫీ పంపండి
మేము ప్రచురిస్తాం


