ఊహించని జానర్‌ | - | Sakshi
Sakshi News home page

ఊహించని జానర్‌

Aug 25 2026 12:51 AM | Updated on Aug 25 2026 12:51 AM

కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్‌, తనూజ పుట్టుస్వామి ప్రధాన పాత్రధారులుగా అనూష్‌ గోరక్‌ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కేఏ ప్రొడక్షన్‌ ్స, పౌర్ణమి ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై కిరణ్‌ అబ్బవరం, శివశంకర నాయుడు. వై నిర్మాతలు. సోమవారం ఈ సినిమా అనౌన్‌ ్సమెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘ఇలాంటి కథను మీరు ఇప్పటి దాకా తెరపై చూసి ఉండరు. ఇలాంటి జానర్‌ను మీరు (ప్రేక్షకులను ఉద్దేశించి కావొచ్చు) ఊహించలేరు’ అనే క్యాప్షన్‌ ్స ఈ సినిమా అనౌన్‌ ్సమెంట్‌ పోస్టర్‌పై ఉన్నాయి. జేసిన్‌ జార్జ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వినీల సాహిత్య, కుష్లు సహ–నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement